Breaking News

ఈ సారి అధికంగా సింగరాయకొండలో ఎండలు....,మారుతున్న రాజకీయ పరిణామాలు..., సందర్శకులతో సందడిగా మారిన పాకల బీచ్....,ఎండల దృశ్య విలైనంత వరకూ సాయంత్రం ప్రయాణం చేయడం మంచిది.....,రానున్న రోజులలో పెరగనున్న ఉష్ణోగ్రతలు....,నీటి కొరతతో అల్లాడుతున్న జనం.....,ఈ నెల 29 న 10 వ తరగతి ఫలితాలు.......,బ్రహ్మోత్సవాలకు ముస్తాభవుతున్న పాతసింగరాయకొండ...,నీట్ టెస్ట్ లో మన మండలం అమ్మాయి వర్షితకు 240 వ ర్యాంకు...,మండలంలో లైసెన్స్ మేళా....,

Sunday 28 January 2018

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ప్రభావం...

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ప్రభావం...
ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.
సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.
జనవరి 31న చంద్రగ్రహణం


ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.
భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.
చంద్రగ్రహణం వేళలు ఇవీ...
సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం
సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణంరాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపురాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.
సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం"76"నిమిషాలు.
ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...
చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.
గ్రహణ గోచారం ఇలా...
ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశిఅవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.
ఏ రాశివారిపై ఏ ప్రభావం
ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.
వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యఫలం.
కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.
గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.
చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు, టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.
👉 గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును, ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు
.గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు యదావిధిగా మల, మూత్ర విసర్జన చేయవచ్చు. .
ఆ వేళలో ఆహార పానీయ నియమాలు
అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.
గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.
ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.
కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.
అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.
శాస్త్రీయ పద్ధతి అవసరం
గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది.
ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.ఏమీ కాదు*
తర్వాత ఇలా చేయాలి.
గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి.
విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.
జంద్యం(గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.
ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.
మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.

Saturday 23 December 2017

సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ ను తలపిస్తున్న శాంతి ధియేటర్ A.C....

     సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ ను తలపిస్తున్న శాంతి ధియేటర్....










కొత్తగా రూపొందిన సౌకర్యాలు...

# సెంట్రల్ A.C
#న్యూ టెక్నాలజీ స్రీన్
#అత్యాదునిక సౌండ్ సిస్టమ్...
#న్యూ క్యాంటీన్.
#విలాసవంతమైన సిట్టింగ్

Wednesday 28 June 2017

పాన్ కార్డు ను ఆదార్ తో 1వ తే.ది. లోపు(శుక్రవారం లో పు) వెంటనే అనుసంధానం చేయండి

సింగరాయకొండ జర్మలిజం:  :మీ పాన్ కార్డు ను ఆదార్ తో 1వ తే.ది. లోపు(శుక్రవారం లో పు) వెంటనే అనుసంధానం చేయండి...చేయనిచో మీ పాన్ కార్డు పనిచేయదు..

అనుసంధానం చేయటానికి కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.....



Sunday 21 May 2017

పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వానం.....🙏🏻 తేది. 05-06-2017 నుండి 15-06-2017 వరకు....

సింగరాయకొండ జర్మలిజం:::  

పాతసింగరాయకొండ  శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వానం.....🙏🏻

తేది. 05-06-2017 నుండి 15-06-2017 వరకు....




ఉత్సవ కార్యక్రమాలు.......

05-06-2017(సోమవారం)----అంకురార్పణ.

06-06-2017(మంగళవారం)---ధ్వజారోహణ,చంద్రప్రభ వాహనం.

07-06-2017(బుధవారం)---సూర్యప్రభ వాహనం ,హంస వాహనం.

08-06-2017(గురువారం)---
చప్పరసేవ, శేష వాహనం.

09-06-2016(శుక్రవారం)----చప్పరసేవ,హనుమంత సేవ.

10-06-2017(శనివారం)----
మోహని ఉత్సవం, గరుడ సేవ.

11-06-2017(ఆదివారం)-----చప్పరసేవ,వసంతోత్సవం.

12-06-2017(సోమవారం)-----
కళ్యాణం మరియు రథోత్సవం

13-06-2017(మంగళవారం)--
చప్పరసేవ,ఛోర సంచారం.

14-06-2017(బుధవారం)----లక్ష్మిసంవాధఉత్సవం,ధ్వజారోహణ-పూర్ణాహుతి.

15-06-2017(గురువారం)---
పుష్పయాగం.

ప్రత్యేక కార్యక్రమాలు......

తే.ది 05-06-2017 నుండి 15-06-2017 వరకు 
నాటక ప్రదర్శన,కోలాటం,సినీ పాట కచ్చేరీ.

శ్రీ వారి కళ్యాణం రోజున అన్న దానం మరియు ప్రసాద వినియోగం జరుగును.......

శ్రీ వారి సేవలో

మీ సింగరాయకొండ జర్నలిజం టీమ్.

www.singarayakondajournalism.blogspot.in

www.facebook.com/singarayakondajournalism

www.singarayakondajournalism@gmail.com

Monday 20 March 2017

సింగరాయకొండ జర్నలిజం::: A.P INDIAN పోస్ట్ ఆఫీస్ లో జాబులు.

AP Postal Office Jobs Notification 2017 – appost.in


AP Postal Circle recruitment 2017 jobs apply for the candidates who are looking for the AP State Govt Jobs.
12th, Any Graduate, Diploma, other qualification candidates can apply for the AP Postal Circle recruitment 2017.
Andhra Pradesh Postal Circle 1126 Gramin Dak Sevak Posts
Candidate’s age must lie in between 18-40 years to be fit for the AP Gramin Dak Sevak Jobs.
The applicants must have completed Matriculation/ SSC. OC/OBC Male should pay a fee of Rs. 100/- at any Head Post Office.
Indian Postal Department Job Openings of AP 2017
Latest AP Postal Office jobs Notification
Department Name Andhra Pradesh Postal Circle
Name of the Posts Gramin Dak Sevak posts
No of Vacancies 1126 posts
Work Designation Sarkari Naukri
Official Website www.appost.in
Application Mode Online
Starting date to apply Started
Closing date to apply 19/04/2017
Work Location Andhra Pradesh
AP Postal Office Recruitment 2017 Apply for Indian Post Office 1126 Vacancies
AP Post Office Vacancy Details – Gramin Dak Sevak posts
Sno Division No of Vacancies
1 Anantapur Division 24 Posts
2 Chittoor Division 10 Posts
3 Cuddapah Division 65 Posts
4 Hindupur Division 42 Posts
5 Kurnool Division 68 Posts
6 Nandyal Division 42 Posts
7 Proddatur Division 32 Posts
8 Tirupathi Division 57 Posts
9 Bhimavaram 54 Posts
10 Eluru 35 Posts
11 Gudivada 42 Posts
12 Gudur 23 Posts
13 Guntur 16 Posts
14 Machilipatnam 24 Posts
15 Narasaraopet 33 Posts
16 Nellore 63 Posts
17 Prakasam 128 Posts
18 Tadepalligudem 22 Posts
19 Tenali 30 Posts
20 Vijayawada 46 Posts
21 Amalapuram 26 Posts
22 Anakapalle 77 Posts
23 Kakinada 20 Posts
24 Parvathipuram 32 Posts
25 Rajahmundry 22 Posts
26 Srikakulam 54 Posts
27 Visakhapatnam 03 Posts
28 Vizianagaram 36 Posts
Total Vacancies 1126 Posts


The applicants who are searching for latest Central Government jobs in following the details shown below.
Indian Postal Circle Careers
AP Postal Department is a government-operated postal system in India. The Interested applicants who satisfy the eligibility according to the posts can fill the AP Postal Office jobs. Those who are waiting eagerly to apply for Indian postal jobs of AP Postman & Mail Guard jobs can grab this excellent opportunity. The candidates who are interested in utilizing, have to apply through Online, in which one should submit the application to the below mentioned procedure. For further details about this Recruitment, i.e., No of vacancies, Age Limit, Educational Qualification, Selection Procedure, Pay Scale, Important Dates follow the information provided below.
Eligibility Criteria for AP Postal Department Mail Guard & Postman Jobs
Age Limit for AP Postal Office Recruitment 2017:
Minimum age: 18 years
Maximum age: 40 years
Age relaxation for Ex-Servicemen would be as per extant orders of Govt. of India issued from time to time.

Qualification for AP Postal Recruitment:
The Candidates applying for Postman must pass Matriculation/SSC from a recognized Board or University.
Individuals applying for Mail Guard should have Matriculation/SSC from any recognized Board or University.
Pay Scale for the AP Post Office Jobs:
The persons who are selected or shortlisted for Postman/ Mail Guard jobs may get the Scale pay as per the government norms.
Selection Process for AP Post Office:
Selection of the candidates for the AP Postal Office jobs will be made as per the automatic generated merit list as per the rules.
How to apply for Andhra Pradesh Post Office jobs 2017 – www.appost.in


For More Info::::



Wednesday 15 March 2017

సింగరాయకొండ జర్నలిజం తొలి అడుగు::::స్వఛ్చ్ బీచ్ campaign

మీ సింగరాయకొండ పాకల బీచ్ దగ్గర త్వరలో స్వఛ్చ్ బీచ్ campaign జరుగును...
పాల్గొనదలచిన వారు సింగరాయకొండ జర్నలిజం కి email 📩 or message చేయండి.

We want more response from youth of Singarayakonda.

Let's clean 🎗and 🚮change our village.
#No parties 🎤
#No Advertisement🎥
#support for social cause......🙏🏻🙏🏻🙏🏻

Contact us::

Forward this message to all groups...

Saturday 18 February 2017

కార్డు పోయిందా.. కంగారు లేదింక కాస్త సమయం తీసుకున్నా ప్రతి కార్డుకు డూప్లికేట్‌ పొందే సదుపాయం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


SINGARAYAKONDA JOURNALISM OFFICIAL ::::::::



'Card' became a part of life now. Aadhaar card from the card until it comes to a case. Can not say anything when it comes to situations pettukuntam all in one place. If an unexpected situation (purse, bag buckle) entire kardulannintini pogottukuntam at once. What to do in these situations. The question is how to get them back to everyone. The tension faced obliged, taking a little time to gain access to each card is duplicated experts suggest. 

Voter identification card .. 

Polingbut lost voter identity card, the card number Rs. Cellincimi 10 fee to get back to the service center. Play the card number, the card can be applied based on the tahasildar office. For more information www.ceoandhra.nic.in, http://ceotelangana.nic.in/ can get details by visiting websites. 
 PAN 

Hence the need to apply for a PAN card sambamdhita Agency on the new card. Xerox along with the application of the old PAN card, two color photos, residence, identity verification documents must be attached. To pay an additional Rs 90 for a new card. By the time a new card can take up to three weeks to find out more information on the website www.nsdl.pan.
Ration card .. 

They lost card www. icfs2. ap.gov.in, need to log in on the website. Where the username; guest, password; guest123 Xerox copy of the guidance can be obtained with the aid of a number of ration card using the investigation. When applied to its core by the AP Online tahasildar look at it, the same proud card is issued with a nominal duty.
Aadhaar card .. 

Aadhaar kardupote toll-free number 1800 1801947 to complete the details of the complaint. Fee, without the need to pay for the new card and will post again. help@uidai.gov.in will have the opportunity to gain information on the website. 
 Passport .. 

Yauli by the local police station to complain about the passport gottukunte Po. They are issued following an investigation certificate of non traced. The passport officer. Hyderabad should be the name of the ruveyyi didi. Both to match the application. Information provided by the office of the investigation department of the regional authority. Duplicate passport is issued after three months. TATKAL passport in the case of SP of direct contact. Www.passportindia.gov.in details to find out more details by consulting.
ATM card .. 

Etiem lose the card, someone must have stolen the first complaint related to the bank customer service center. Full information and block the card should be sought immediately. After the bank to apply for a new card. Manager and make sure that the new card is issued. For this purpose, will charge a fixed amount.
Driving license .. 

As soon as the police station to complain about the loss of the driving license. Non varandince traced copy of the driving license along with the document attached to the application, LLC to provide ardivo office. Rs. Bond paper is to let the top ten causes of the loss of the card. It is possible to get the card back in the days of the month. They belong to epiki aptransport.org, they http://www.transport.telangana.gov.in/ from Telangana region of El Elda from the website to get more details and to download param.
Instructions for card holders 

Adrsaku this e-mail, upload and store any scan made card to put in the pocket a lot of things that divide mancidipradhana obtained duplicate cards. Good for a special wallet is in the cards.